తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణం దుర్మార్గులైన ఇద్దరు వ్యక్తుల స్వభావం అనుకుంటే అంత అమాయకత్వం, అన్యాయం ఏమీ ఉండదు. అత్యంత భద్రత మధ్య ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు కొంచెం ట్రై చేస్తే ఎవరైనా కొట్టేసేంత అందుబాటులో ఉన్నాయి అంటే అందుకు బాధ్యులు దొరికిన దొంగలు మాత్రమే కాదు, మొత్తం TSPSC, ప్రభుత్వం బాధ్యత వహించక్కర్లేదా? సిట్ విచారణ తర్వాత మొత్తం TSPSC ప్రక్షాళన జరిగినప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.
No comments:
Post a Comment