Sunday, June 18, 2023

The Indian Railways: All we should know


ఇది చాలా పెద్ద వీడియో.. రైల్వేస్ పుట్టుక నుంచి ప్రైవేటైజ్ చేసేందుకు తీసుకున్న చర్యల దాకా ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేశాను. జస్ట్ వ్యూస్ ని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు.. కంప్లీట్ గా నాలెగ్జ్ షేరింగ్ ఇది. ఒడిశా బాలాసోర్ ప్రమాదం జరిగాక వెంటనే వీడియో చెయ్యాలి అనుకున్నా, రీసెర్చ్ మొదలు పెడితే రైల్వే వ్యవస్థ గురించి చాలా మందికి చాలా తక్కువే తెలుసు అనిపించింది. ఇది చాలా చాలా టైం తీసుకొని చేసిన వీడియో. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. అందుకే ఇది తప్పక ఫార్వార్డ్ చెయ్యండి.

No comments:

Post a Comment