ప్రతి పక్షాలను విమర్శించడానికి వారసత్వ కుటుంబ రాజకీయాల అస్త్రాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత పార్టీ బీజేపీలో మాత్రం కుటుంబ రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఓ వైపు కుటుంబ రాజకీయాలు టాలెంట్ ఉన్న వాళ్లు ఎదగడానికి వీళ్లేకుండా చేస్తాయ్ అని చెప్తూనే తన వాళ్లను పదవుల్లో కూర్చొబెడుతున్న ప్రధాని మోదీవి డబుల్ స్టాండెర్డ్స్ కాదా? బీజేపీలోని పరివార్ పాలిటిక్స్ గురించి వివరించే వీడియో ఇది.
No comments:
Post a Comment