Saturday, September 23, 2023

Explained Women Reservation in Telugu || Thulasi Chandu


మహిళలకు అసలెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే దగ్గరి నుంచి మన దేశంలో తొలి ఎన్నికలప్పుడు 28 లక్షల మంది మహిళలు ఓటు నమోదు చేసుకున్నా ఎందుకు ఓటెయ్యలేకపోయారు, ప్రస్తుతం రాజకీయాల్లో మహిళల స్థితి ఏంటి? ఈ మహిళా రిజర్వేష్ బిల్లు చరిత్ర ఏంటి? మిగతా ప్రజాస్వామ్య దేశాల్లో రిజర్వేషన్ల స్థితి ఏంటి? చట్టం అమల్లోకి వచ్చినా 2039 దాకా ఈ చట్టం ఎందుకు అమలచ్చే వీలు లేదు(వాదనలు).. డీలిమిటేషన్, జనగణన ఎలా అడ్డుగా ఉంటున్నాయి. నిజంగా మన దేశ రాజకీయ పార్టీల మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నాయా.. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీల లెక్కలు ఏం చెప్తున్నాయ్.. మహిళా పక్షపాతులుగా ఉన్న ఆ రెండు పార్టీలు ఏవి? వీటన్నింటికీ సమాధానం ఈ వీడియో.
 

No comments:

Post a Comment