Wednesday, April 19, 2023

కన్నీరు పెట్టించే అంబేడ్కర్ రాజీనామా లేఖ!


 

అంబేడ్కర్ మన మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రి. కానీ ఆ పదవిలో ఆయన సంతోషంగా లేరు. అంబేడ్కర్ రాజ్యాంగం రాశారు, హిందు కోడ్ బిల్లు రాశారు. అయినా తీవ్రమైన ఆవేదనతో, అసంతృప్తితో పార్లమెంటు నుంచి నిష్క్రమించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు 125 అడుగుల విగ్రహంగా మనం గుండెల్లో పెట్టుకున్న అంబేడ్కర్ రాజ్యాంగం రాశాక కూడా తీవ్రమైన వివక్షను చవిచూశారు. ఎందుకు, ఆయన మాటల్లో, ఆయన పార్లమెంటుకు రాసిన ఆవేదనభరిత రాజీనామా లేఖలో చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అంబేడ్కర్ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ ను మరింత లోతుగా అర్థం చేయించే వీడియో ఇది.

1 comment: