Thursday, June 1, 2023

ఇంకెన్నాళ్లు ఈ జై భీమ్ సినిమాలు

 


ఇలాంటివి చూసినప్పుడే.. ఈ వాయిస్ లెస్ వర్గాల నుంచి బలమైన ప్రశ్నించే గొంతులు పుట్టుకురావాలి అనిపిస్తుంది. డాక్టర్ అంబేడ్కర్ 1920 నుంచి 1956 వరకు 36 ఏళ్ళు అనేక పత్రికలు నడిపారు. రాజీనామా చేసినప్పుడు "ఈ దేశంలోని నిమ్నకులాలకు పత్రికలు( ఇప్పుడైతే మీడియా అనాలి) అవసరం అని నేను నమ్ముతాను. నిమ్నకులాలకు న్యాయం జరగాలన్నా, భవిష్యత్‌లో చేపట్టబోయే హక్కులపోరాటాలకు గొంతుగా పత్రికల అవసరం (మీడియా అవసరం) ఎంతైనా ఉంది" అన్నారు. నేను త్వరలో ప్రారంభిస్తున్న జర్నలిజం బేసిక్స్, స్టోరీ టెల్లింగ్ కోర్సులో చేరేందుకు మీకు ఆసక్తి ఉంటే.. కింది లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఫీజు వెయ్యి రూపాయలు చూసి భయపడకండి. మీరు అంత కట్టలేకపోతే మీకు నిజంగా ఆసక్తి ఉంటే నాకు మీ ఆసక్తిని, మీ పరిస్థితిని తెలియజేస్తూ మెయిల్ చెయ్యండి. మీ ఫీజు బాధ్యత నేను చూసుకుంటాను. Course Link - https://thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller Mail ID: thulasichandupro@gmail.com

No comments:

Post a Comment