Sunday, July 30, 2023

Police for whom? || Thulasi Chandu #kathal




 కఠాల్ అనే హిందీ మూవీ పోలీసుల పనితీరు మీద వచ్చిన సెటైరికల్ మూవీ. అధికారంలో ఉన్న వాళ్లు పోలీసుల్ని ఎలా వాడుకుంటారో చెప్పే సినిమా ఇది. ఇది చూశాక అనేక వాస్తవ ఘటనలు గుర్తొచ్చాయి. కొన్ని ఫేమస్ ఘటనలను ఆధారాలతో సహా ఈ వీడియోలో చేర్చడం వల్ల ఒక్కో ఇన్సిడెంట్ మీద ఒక్కో సినిమా తీయొచ్చు అనిపిస్తుంది. నెట్ ఫ్లెక్స్ లో తెలుగులో కూడా కఠాల్ మూవీ ఉంది, చూడొచ్చు. (ఈ వీడియో సినిమా ప్రమోషన్ కోసం చేసినది కాదు, అందులోని సోషల్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్ చెప్పడమే ఉద్దేశం.)


SOURCES:

Commissioner's-Dog https://www.timesnownews.com/india/me... Azam Khan Buffaloes https://www.ndtv.com/india-news/azam-... IAS couple DOG walking https://indianexpress.com/article/spo... https://theprint.in/india/governance/... Missing cases in India https://factly.in/data-around-2-3rd-o...

No comments:

Post a Comment