మణిపూర్ అల్లర్లపై కేంద్రం ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్ష కూటమి INDIA నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చర్చకు స్వీకరించారు. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఈ వీడియోలో అవిశ్వాస తీర్మానంపై రాజ్యాంగం ఏం చెప్తోంది. గతంలో అవిశ్వాస తీర్మానాలు, కూలిపోయిన ప్రభుత్వాలు తదితర వివరాలతో సమగ్ర సమాచారం ఉంటుంది.
Sources :
https://www.bbc.com/telugu/india-43426058
https://indianexpress.com/article/political-pulse/pm-modi-manipur-parliament-no-trust-motion-congress-8860708/
https://news.abplive.com/news/india/no-confidence-motion-here-is-aiadmk-shiv-sena-trs-and-bjds-take-728354
https://civilaspirant.in/j-b-kripalani/
No comments:
Post a Comment