Wednesday, July 12, 2023

రాయలసీమ రాజకీయ అభిప్రాయం || Thulasi Chandu Ground Report


 

రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రజల ఒపీనియన్ తెలుసుకునేందుకు రికార్డ్ చేసిన వీడియో ఇది. అనంతపురం జిల్లా ప్రజల అభిప్రాయం ఇందులో లేదని గమనించాలి. మూడు పాత జిల్లాల్లో నాకు ఎదురైన ప్రజల అభిప్రాయాలను కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా మీకు అందిస్తున్నాను.

No comments:

Post a Comment