ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ప్రైవేటు విద్యాసంస్థలా మారిపోతోందో చెప్పే వీడియో ఇది. వందేళ్ల ఘన చరిత్రగల ఉస్మానియా ర్యాంకు దేశంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో కూడా దయనీయ స్థితికి పడిపోయింది. అందుకు కారణం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిన రాజకీయాలేంటి ఇవన్నీ చాలా డీటైల్డ్ గా వివరించే వీడియో ఇది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, వర్తమాన పరిస్థితుల్ని గొప్ప లెగసీని తెలుసుకోవాలి అంటే కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ వీడియో కాదు, ప్యూర్ జర్నలిస్టిక్ వ్యాల్యూస్ తో చేసిన వీడియో.. వీడియో పూర్తిగా చూస్తే మీకే ఈ విషయం అర్థమైపోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూశాక కామెంట్ చెయ్యండి. చూశాక తప్పకుండా మీరు మీ గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
No comments:
Post a Comment