Friday, July 21, 2023

మణిపూర్ మంటలార్పేందుకు ఇంకెన్ని viral videos కావాలి? || Thulasi Chandu


 

మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయ్యాక ప్రధాన మంత్రి స్పందించారు. ఆ ఒక్క ఘటన మీద మాత్రమే స్పందించిన ప్రధాని.. మణిపూర్ పూర్తి ఇష్యూ మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పందించలేదు. వైరల్ వీడియో బయటికి రాకపోయి ఉంటే ప్రధాని ఈ మాత్రం స్పందించేవారేనా అనేది పెద్ద ప్రశ్న. వైరల్ వీడియోలు బయటికొస్తేనేగానీ స్పందించరా? ప్రభుత్వం న్యాయంగా, వివక్ష లేకుండా పని చెయ్యడానికి కూడా ఇలాంటి అమానవీయ వైరల్ వీడియోలు కావాల్నా మనకు?

Video Sources:

https://indianexpress.com/article/india/manipur-sexual-assault-mob-video-women-police-8849995/

https://indianexpress.com/article/india/manipur-video-rape-fir-gathered-dust-for-62-days-as-high-level-meetings-went-on-8851344/

No comments:

Post a Comment