Saturday, July 22, 2023

"దేశ ద్రోహుల" ముచ్చట || Thulasi Chandu with @KranthiVlogger


Kranthi Vlogger తన సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వదులుకొని యూ ట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా చాలా రకాల వీడియోలు చేస్తుంటారు. ఆకర్షణీయంగా జనరంజకంగా కంటెంట్ క్రియేట్ చేస్తూ వెళ్లిపోకుండా తన కంటెంట్ కు సామాజిక బాధ్యత జోడిస్తూ చాలా వీడియోలు చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం, స్కామ్స్ బయటపెట్టడం.. నిర్భయంగా నిజాలు చెప్పే స్వభావం ప్రతి వీడియోలోనూ కనిపిస్తుంది. క్రాంతి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి సారీ విపరీతంగా ట్రోల్స్ ఫేస్ చేశారు. అయినా ఈ ప్రయాణం ఆగదని ప్రకటిస్తుంటారు. క్రాంతి డైనమిక్ జర్నీతో పాటు ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకోవడానికి ఈ వీడియో ఒక రెఫరెన్స్ పాయింట్ !

ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంది? ఇంకా ఎవరెవరి ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందో సజెస్ట్ చెయ్యండి. నాకు మెయిల్ కూడా చెయ్యవచ్చు. mailthulasichandu@gmail.com

 

No comments:

Post a Comment