2007లో జర్నలిస్టుగా అ,ఆలు దిద్దితూ చేసిన ఫస్ట్ Interview, ఆయన పాట గురించి ఏమీ తెలియని అప్పుడే ఓ ప్రకంపన, ఉద్వేగం కన్నీళ్లైంది. 2022లో మళ్లీ ఇంటర్వ్యూ చేసినప్పుడు పసిబిడ్డలా కనిపించాడు. కానీ ఆయన పాటలో, ఆ గొంతులో అదే ఉద్వేగం.
గద్దర్ పాటకు మరణం లేదు.
లాల్ సలాం కామ్రేడ్!
#Gaddar

గద్దర్ తన జీవితాన్ని తానే ఆవిష్కరించిన ఇంటర్వ్యూ ఇది.
నా జర్నలిజం కెరియర్లో ఇది చాలా ప్రత్యేకం.
No comments:
Post a Comment