భారతదేశ చరిత్రలో చంద్రయాన్ 3 ప్రయోగ విజయం కొత్త చరిత్రకు నాంది పలికింది. అగ్రదేశాలను మించి మన ఇస్రో అద్భుత విజయాన్ని సాధించింది. విక్రమ్ సారాభాయ్ కలలుగన్న విధంగా దేశం అంతరిజ్ఞ పరిశోధనల్లో అగ్రగామిగా ఎదుగుతోందనేందుకు నిదర్శనం ఈ విజయం. చంద్రుడిపై పరిశోధనలు చెయ్యాలంటే ఇకపై ప్రపంచ దేశాలు భారత్ పై ఆధారపడాల్సిందే. కానీ ఈ ప్రయాణం అంత తేలికేం కాదు.. అంతరిజ్ఞ పరిశోధనల్లో ఇస్రో పడ్డ కష్టాలు, సాధించిన ప్రగతిని తెలిపే వీడియో ఇది. ఆగస్ట్ 23, 2023 చరిత్రలో నిలిచిపోతుంది.
No comments:
Post a Comment