హర్యానా నూహ్-మేవాట్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలకు కారణం ఏంటి? మేవాట్‌లో ఉన్న ముస్లింలు ఎందుకు హిందూ సాంప్రదాయాలు పాటిస్తారు? ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడే నూహ్ లో ఎందుకు మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా ఏ జాతీయ స్థాయి YouTube channels కూడా ఇంత డీటైల్డ్ గా ఈ ఇష్యూని వివరించి చెప్పలేదు. ఇప్పటిదాకా ఏమీ తెలియని వాళ్లకు కూడా హర్యానా ఇష్యూ పూర్తిగా అర్థమయ్యేలా చేసే వీడియో ఇది. Watch it!
No comments:
Post a Comment