ఏ దేశ భవిష్యత్తైనా ఆ దేశ యువత చేతిలో ఎలా ఉంటుందో.. ఆ యువత భవిష్యత్తు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారడంపైన ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ మంచిదా చెడ్డదా అంటే వాడటాన్ని బట్టీ ఉంటుంది. అందుకే అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి మనం మంచిని తీసుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి అన్నా ముందుగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చెప్పడమే ఈ వీడియో లక్ష్యం.
No comments:
Post a Comment