Saturday, August 5, 2023

ఇంటికో కథ | Thulasi Chandu Special Documentary Trailer


ఇవి రెండు గ్రామాలకు సంబంధించి రెండు వేర్వేరు డాక్యుమెంటరీలు. పదేళ్ల తర్వాత చూసినా ఆ గ్రామాల పరిస్థితి, ఆ పరిస్థితికి కారణాలు తెలిసేలా రికార్డు చేశాం. వీటిని మంచి క్వాలిటీతో మీ ముందుకు తేవాలి అనుకుంటున్నాం. ఈ రెండు డాక్యుమెంటరీలను స్పాన్సర్ చేసే ఆసక్తి ఎవరికైనా ఉంటే వాట్సప్ ద్వారా మీ ఆసక్తిని, మీరు స్పాన్సర్ చెయ్యగల మొత్తాన్నీ తెలియజేయగలరు.
WhatsApp No: 9502087015
స్పాన్సర్ల పేర్లను కృతజ్ఞతలతో వీడియోల ఎండ్ లో యాడ్ చేస్తాను. పొలిటికల్ గ్రూపులు, పార్టీల నుంచి తీసుకోము. కేవలం వ్యక్తులుగా స్పాన్సర్ చేస్తే తీసుకుంటాం.
No calls please.

 

No comments:

Post a Comment