తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసినట్లయితే కచ్చితంగా వాళ్ల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల్లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయడమే ముఖ్యం అనుకునే ముందు.. ఈ గందరగోళ భర్తీ ద్వారా జరిగే నష్టాన్ని, పరిణామాలను కచ్చితంగా అంచనా వెయ్యాలి. ప్రభుత్వం తమకు నష్టం కలిగించకుండా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తుందన్న నమ్మకం నిరుద్యోగులకు ఉంది. అందుకు మరొక్క రోజు మాత్రమే టైం ఉంది. ఈ 24 గంటల్లో ప్రభుత్వం మారేలా దయచేసి ఈ వీడియోని వేగంగా సర్క్యులేట్ చెయ్యగలరు. ఈ వీడియో కేవలం నిరుద్యోగుల ఎమర్జెన్సీ కండిషన్ను దృష్టిలో పెట్టుకొని చేశాను, కాబట్టి మీరు డౌన్ లోడ్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోగలరు. కాపీ రైట్ ఇష్యూ ఏమీ ఉండదు.
No comments:
Post a Comment