ఇది పొలిటికల్గా డివైడ్ అయిన వాళ్ల కోసం చెయ్యలేదు. పాలిటిక్స్ లోతు పూర్తిగా తెలియని వాళ్లకు APSSDC కేసు ఏంటి, ఎందుకు అరెస్ట్ జరిగిందని తెలియాలి. పూర్తిగా డివైడ్ అయిపోయిన వాతావరణంలో ఈ వీడియో కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాకు నచ్చిన విధంగా నేను చేశాను.
No comments:
Post a Comment