భారతదేశం మొట్ట మొదటి సారిగా ఆతిధ్యం వహించిన రెండ్రోజుల జీ-20 సమ్మిట్ ఘనంగా ముగిసింది.మన దేశం తయారు చేసిన న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ను అన్ని సభ్య దేశాలూ ఆమోదించాయ్. జీ-20 సూపర్ సక్సెస్ అని మెజారిటీ మీడియాలో ఫుల్ కవరేజ్ ఇచ్చింది. కానీ నాణానికి రెండో వైపును చూపించలేదు.
No comments:
Post a Comment