కోయిని వెంకన్న ఖమ్మం కేంద్రంగా పని చేసే RTI యాక్టివిస్ట్. RTI అప్లికేషన్లు వెయ్యడం ద్వారా ప్రజాధనం కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజమైన ప్రజా ప్రతినిధులు కదా. కోయిని వెంకన్న ప్రాణాలను కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్లు నిజం చెప్పినందుకు వ్యవస్థ చేతిలోనే బలైపోతే ఇక వాస్తవాలు చెప్పేందుకు ఎవరూ సాహసం చెయ్యరు. ప్రధాన మీడియా ఇలాంటి వాళ్ల గురించి అందరికీ తెలిసేలా రాయకపోవడం దురదృష్టం. ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లేలా షేర్ చెయ్యగలరు.
No comments:
Post a Comment