అక్టోబర్ 13, 2023న హైదరాబాద్ అశోక్ నగర్లోని ఓ హాస్టల్లో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న నిరుద్యోగి ప్రవల్లిక ఆ.త్మ.హ.త్య కు పాల్పడింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం అని చాలా వేగంగా తెలంగాణ పోలీసులు నిర్ధారించేశారు. కానీ 2014 నుంచి నిరుద్యోగుల్లో ఎంత ఆవేదన ఉందో ఇప్పటికీ తెలంగాణప్రభుత్వం తెలుసుకోలేకపోతోందని నిరుద్యోగులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రవల్లిక ఘటనను ఎలా చూడాలి. కేవలం ప్రేమే ఈ ఘటనకు కారణం కాదని ఎందుకు అర్థం చేసుకోవాలో ఈ వీడియో చెప్తుంది.
No comments:
Post a Comment