Sunday, October 15, 2023

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో నువ్వు ఏ వైపు? #israel #palestine #gaza


 

ఎంత మంది తల్లులు.. ఎంత మంది బిడ్డలు తిన్నారో లేదో.. అసలున్నారో లేరో.. నిన్నటిదాకా ఉన్న వాళ్ల ప్రపంచాన్ని ఇవాళ ఒక్కసారిగా ఎవరో కూల్చేస్తే, కాల్చేస్తే.. ఆ బాధితులంతా ఏమైపోవాలి? యుద్ధాలు లేని.. మత మారణహోమాలు లేని..పసిబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోయే మరో ప్రపంచాన్ని ఈ బాధితులంతా ఇప్పుడు ఎక్కడని వెతకాలి..??

ఓ సైడ్ కచ్చితంగా తీసుకోవాల్సి వస్తే తీసుకోవాల్సింది ఏవైపో ఓ మానవీయ దిశను చూపించే ప్రయత్నమే ఈ వీడియో.

No comments:

Post a Comment