Reality of Israel-Palestine War || Thulasi Chandu #lsraelpalestinewar #hamas
అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో మెరుపుదాడి చెయ్యడం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో వేలాది మంది చనిపోతున్నారు.. ఆ లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. సోషల్ మీడియాలో పాలస్తీనాకు అనుకూలంగా కొందరు, ఇజ్రాయెల్ కు అనుకూలంగా కొందరు స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఇంతకీ పాలస్తీనా ఇజ్రాయెల్ పై ఎందుకు దాడి చేసింది.. ఇజ్రాయెల్ గాజాపై ఎందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇదంతా తెలియాలి అంటే ఇజ్రాయెల్-పాలస్తీనా చరిత్ర, జెరూసలేంతో ఈ రెండు దేశాలకూ ఉన్న సంబంధం తెలియాలి. రెండు దేశాలు కొన్ని మతాలతో ముడిపడిన ఈ సంక్లిష్టమైన సబ్జెక్టును తేలిగ్గా అర్థం చేయించే ప్రయత్నమే ఈ వీడియో. పూర్తిగా చూడండి.
No comments:
Post a Comment