Saturday, October 7, 2023

దేశమంతా ఒకే సారి ఎన్నికలతో నష్టమిదే ! || Thulasi Chandu #onenationoneelection #election


 

One Nation One Election కొత్త కాన్సెప్టేమీ కాదు. అలాగని ఔట్ డేటెడ్ కాన్సెప్టు కూడా కాదు. ఒకే సారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలి అనేది చట్టంగా మార్చితే ఎక్కువ నష్టపోయేది రాష్ట్రాలు, ఎక్కువ లాభపడేది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లాభం. అలాగే అన్ని రాజకీయ పార్టీలకూ ఇది లాభమే, కానీ రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు నష్టం, రాష్ట్రాలకు నష్టం. ఆ నష్టం ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది.

No comments:

Post a Comment