Wednesday, October 4, 2023

Why Media under attack? II Thulasi Chandu


గోదీ మీడియా అంటే ఏంటి? ఎందుకు ప్రధాని మోడీ, మీడియాను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు? ఎందుకు ప్రశ్నించిన జర్నలిస్టులపైన దాడులు జరుగుతున్నాయి?
దేశంలో మీడియాపై తీవ్ర దాడి జరుగుతోంది అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంటి?

 

No comments:

Post a Comment